corn use for health

మొక్కజొన్న తింటే ఏమౌతుందో తెలుసా …!

పిల్లలు , పెద్దలు ఎంతో ఇష్టంగా తినేది మొక్కజొన్న, ఈ మధ్యకాలంలో మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ గా మాత్రమే పిల్లలకి తెలుసు. ప్రతి సీజన్లో దొరికేది స్వీట్ కార్న్. అందుకే దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. దీనితో అనేక రేసిపీస్ చేసుకోవచ్చు. 1. మొక్కజొన్న లో లవణాలు , విటమిన్లు అధికంగా ఉంటాయి. 2. మొక్కజొన్న తిన్నాక వెంటనే శక్తి వస్తుంది. 3. మలబద్దకంతో బాధపడే వారికీ ప్రతి రోజు ఒక మొక్కజొన్న తినాలి. 4. కొలెస్టిరాల్…

infertility best food

సంతాన లేమికి సరైన ఆహారం

ప్రస్తుతం చాలా  మంది పెళ్ళైన దంపతులను వేదిస్తున్న సమస్య సంతాన లేమి. తినే ఆహారపు అలవాట్లు అలాగే శరీరానికి సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల సంతానాన్ని పొందలేకపోతున్నారు. 1. పండంటి బిడ్డ పుట్టాలంటే స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు. 2. వెల్లులిలో విటమిన్ బీ 6 ఉండటం వల్ల ఆడవారిలో, మగవారిలో ఫెర్టిలిటీ పెంచుతుంది. 3. అలాగే దానిమ్మ రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను పెంచుతాయి. 4. అరటిలో బీ 1 ,సి…

fruits with time

పడుకునే ముందు ఆ….పండు తింటే !

మనలో చాలా మందికి పండ్లు ఎప్పుడు తినాలి, ఎం తినాలి అనే సందేహాలు చాలా వున్నాయి. మీకోసమే ఇది చూడండి. 1. ప్రతి రోజు ఒక ఆపిల్‌ తినే అలవాటు చాలా మంచిది. 2 . పండ్లల్లోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పీచు ఎక్కువగా ఉంటాయి. 3. జామపండు జలుబుతో ఉన్నప్పుడు తినరాదు. 4. విటమిన్‌ సి, ఖనిజాలుఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. 5. ఎక్కువగా మగ్గిన పండ్లను తినకూడదు. 6. మధుమేహం తో ఉన్నవారు…

use of coffee

కాఫీ తో కాన్సర్ కి చెక్ పెట్టండి

టీ, కాఫీ అంటే మనలో చాలా మందికి ఇష్టం. మరి అలాంటి కాఫీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. 1. ఈ కాఫీ తాగడం వలన పక్షవాతం వంటి వ్యాధులు దరిచేరవని ఒక అధ్యయనంలో తేలింది. 2. కాఫీ ద్వారా చెడ్డ కొలస్ట్రాల్ నుండి మన మెదడును కాపాడవచ్చు. 3. మరి అల అని ఎక్కువగా కూడా కాఫీ ని సేవించకుడదు. 4. గుండెజబ్బులు , మధుమేహముతో భాదపడేవారు తప్పకుండ త్రాగాలి. 5. ఈ…

students food for health

బడి పిల్లలకి బలమైన ఆహారం

బడికి వెళ్ళే పిల్లల కి మంచి ఆహారాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఇప్పటి పిల్లలు తినే అలవాట్లు చాలా వెరైటీ గా ఉన్నాయి. మరి ఎలాంటివి తింటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో చూద్దాం. 1 . ప్రొటీన్స్‌, కార్భోహైడ్రెడ్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 2. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి మనకు లభిస్తాయి. ౩. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు మీ పిల్లలకు చాల మంచివి. 4.…

sompu use for health

జీర్ణ శక్తిని పెంచే సోంపు

మందరికి తెలిసిన సుగంధ ద్రవ్యం సోంప్‌. ఇళ్ళలో మరియు బయట ఎక్కడైనా భోజనం, కాఫీ, టీ మొదలైనవి సేవించిన తరువాత టక్కున గుర్తుకు వచ్చేది సోంపు. ఇందులో ఉండే ఔషధ గుణాలు చాలామందికి తెలియవు. సోంపు చూడటానికి జీలకర్ర లా ఉంటుంది. సోంప్‌తో అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎలానో చూద్దామా. 1 . దగ్గు, ఆయాసం, జలుబు ఉన్నవారు ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత సోంపు తినాలి. 2 . నేతితో వేయించిన సోంప్‌ను చూర్ణం…

custard apple

చలికాలం సమస్యలకి ‘సీతాఫలం’తో చెక్ పెట్టండి

చలికాలం లో సీతాఫలం చక్కని పండు.  ఈ కాలంలో ఎక్కువగా దొరికేది సీతాఫలం.  మన శరీరానికి అన్ని రకాల అనారోగ్యాల నుండి కాపాడేది సీతాఫలం.  ఈ సీతాఫలం రామా ఫలం, లక్ష్మణ ఫలం అని రెండు రకాలు కూడా లభిస్తుంది.  ఇక వీటి వల్ల కలిగే ఉపయోగాలు చూద్దాం. దీనిని ఇంగ్లీషులో కస్టర్డ్ యాపిల్ అని ఉంటారు. వీటి ఆకులను మధుమేహం తగ్గించడంతోపాటు బరువును కూడా తగ్గిస్తుంది. జలుబు సమస్యలతో బాధపడేవారికి ఈ ఆకుల కషాయం చక్కటి…

pomegranate use in telugu

‘దానిమ్మపండు’తో ‘అంగస్తంభన’ సమస్యకి చెక్ పెట్టండి

దానిమ్మ చెట్టు ప్రతి ఇంట్లో ఉండాల్సిన చెట్టు.  అత్యంత శక్తివంతమైన మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పండు ఏది అంటే దానిమ్మ అని చెప్తారు.  అలాంటి అద్భుతమైన మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో విటమిన్స్ ఇందులో ఉన్నాయి. దానిమ్మ పండు యొక్క ఉపయోగాలేంటో చూద్దాం. దానిమ్మ పండు  ప్రతి రోజు తీసుకోవడం వలన చర్మసౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. సూర్యకిరణాల తాకిడి ని చర్మంపై పడకుండా చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ పండు తినడం చాలా మంచిది.…

kiwi fruit use in telugu

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా : ‘కివీ తినండి’

కివి ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది.  ఎన్నో రకాల పోషక విలువలు కివి ఫ్రూట్ లో మనకు లభిస్తాయి.  అలాంటి గొప్ప శక్తులు ఉన్న కివి ఫ్రూట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండు తో పోలిస్తే  కివి ఫ్రూట్ లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. గుండె జబ్బులున్నవారికి కివి ఫ్రూట్ చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. కివి ఫ్రూట్ లో విటమిన్ ఈ లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ…

banana use in telugu

‘అరటిపండు’ తో ఆరోగ్యం

అన్ని ఫ్రూట్స్ ల లో కెళ్ళ తక్కువ ధరలో లభించేది అరటిపండు. ఏ సీజన్ లో అయినా మార్కెట్లో దొరుకుతుంది. అన్ని ప్రాంతాలలో ఎల్లప్పుడు లభిస్తుంది.  మన శరీరానికి అరటి పండు వలన కలిగే లాభాలు చూద్దాం. అరటి పండు తినడం వలన డిప్రెషన్ తగ్గుతుంది. గుండె జబ్బులు డయాబెటిస్ కిడ్నీ క్యాన్సర్ వంటి మొదలైన సమస్యలతో బాధపడేవారు అరటిపండు తింటే చాలా  మంచిది. డైట్ పాటించేవారు ప్రతిరోజు అరటిపండు ఖచ్చితంగా తినాలి. కండరాలలో వచ్చే తిమ్మిరి…