ntr biopic

సావిత్రిగా తన పాత్రకి నిత్యామీనన్ డబ్బింగ్

రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కథానాయకుడు’ ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబంధించిన విశేషాలతో .. రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన విషయాలతో ‘మహానాయకుడు’ నిర్మితమవుతున్నాయి. ‘కథానాయకుడు’ సినిమా రీసెంట్ గా షూటింగు పార్టును పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సావిత్రి పాత్రను ఈ సినిమాలో నిత్యామీనన్ పోషించింది. బయోపిక్ కోసం ఎన్టీఆర్ .. సావిత్రి కాంబినేషన్లో రూపొందిన ‘మిస్సమ్మ’ .. ‘గుండమ్మ కథ’.. ‘మాయా బజార్’ సినిమాల్లోని ఘట్టాల్ని చిత్రీకరించారు. సావిత్రిగా…

temper remake movie black day effect

రీమేక్ కు బ్లాక్ డే ఎఫెక్ట్

‘టెంపర్’ చిత్రాన్ని హిందీ మరియు తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. అయోద్య టైటిల్ తో తమిళంలో ఈ రీమేక్ ను విశాల్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు. దర్శకుడు షూటింగ్ లో భాగంగా వినాయకుడి పూజా కార్యక్రమాలు నిర్వహించే సీన్స్ ను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడు. చిత్రం షూటింగ్ ను విళిపురం జిల్లా – కూనిపాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన సందర్బంగా ముస్లీంలు బ్లాక్ డేను నిర్వహిస్తారు. చిత్రీకరణ నిలిపేయకుండా అలాగే చేసిన నేపథ్యంలో…

mokshagna at ntr biopic sets

ఎన్టీఆర్ సెట్స్ లో మోక్షజ్ఞ

ఎన్టీఆర్ బయోపిక్ నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. తాజాగా ఈ షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సర్ ప్రైజ్ విజిట్ చేశాడట. మొదటిసారి మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లొకేషన్ కు రావడం ఇదే కావడంతో అక్కడ సందడి నెలకొందట. రామోజి ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్స్ ఈ సినిమా కోసం నిర్మించారు. ఎన్టీఆర్ బయోపిక్ ఒక పీరియాడికల్…

చైతు కోసం రంగంలోకి దిగిన ‘బాహుబలి’ రచయిత

నాగచైతన్య చేసిన సినిమాలు ఇటీవలి కాలంలో ఆయనకి .. అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం చైతూ ‘మజిలి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చైతూ కెరియర్ కి ‘శైలజా రెడ్డి అల్లుడు’ మాత్రం మంచి హెల్ప్ అవుతుందని నాగార్జున భావించారు. కానీ ఆ సినిమా కూడా పరాజయాన్నే మూటగట్టుకుంది. నాగార్జున దాంతో చైతూ కెరియర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ను చైతూ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి…

varun tej new film

ఇది మెగా ఫ్యాన్స్ కు పెద్ద షాకే.

మెగా హీరోలు ఆడియన్స్ ను షాక్ చేయడం అనేది రేర్ గా జరుగుతుంది. సహజంగా ప్రయోగాలకు దూరంగా ఉంటారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటారు మెగా ఫ్యామిలీ హీరోలందరూ. చరణ్ లాంటి స్టార్ వినికిడి లోపం ఉన్న యువకుడి పాత్ర పోషిస్తాడని ఎవరైనా ఊహించారా? మరో మెగా హీరో ఇప్పుడు చరణ్ బాట లోనే మరి కొంత ముందుకెళ్ళి ప్రేక్షకులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. తమిళంలో హిట్ అయిన…

ప్రభాస్ షాకింగ్ లుక్

ఓవైపు సాహో షూటింగ్ లో పాల్గొంటూనే – కాఫీ విత్ కరణ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడని అభిమానులు ఊహిస్తున్నారు. ప్రస్తుతం ముంబై నగరంలో సాగుతున్న ఆసక్తికర న్యూస్ ఇది. ఏంటి ప్రభాస్ ఇలా సడెన్ గా ముంబై నగరంలో ? …..ఎందుకీ టెన్షన్ టెన్షన్? ఎందుకీ హర్రీ? కొత్తలుక్ తో సడెన్ షాకింగ్ సర్ ప్రైజ్? డార్లింగ్ ఇలా ఎందుకు దిగినట్టు? అతడి టార్గెట్ ఏంటి? డార్లింగ్ లో ఏదో కొత్త మార్పు కనిపిస్తోంది, కొత్తగా మారిపోయాడు…..ఈ…

Anthariksham

పార్వతి టీచర్ గా ‘అంతరిక్షం’లో లావణ్య త్రిపాఠి

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంతరిక్షం’ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో కథానాయికలుగా లావణ్య త్రిపాఠి .. అదితీరావు కనిపించనున్నారు. 21వ తేదీన సినిమాను విడుదల చేయగా , ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. వ్యోమగామిగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ తోపాటు అదితీరావు కనిపించనుంది. ఇక పార్వతి టీచర్ పాత్రను లావణ్య త్రిపాఠి .. పోషించింది. పాత్రను రివీల్ చేస్తూ ఒక ఆడియో…

odiyan movie teaser out

డిఫరెంట్ లుక్స్ తో ‘ఒడియన్’ టీజర్ వచ్చేస్తోంది

మలయాళంలో అత్యున్నత సాంకేతిక విలువలతో మోహన్ లాల్ కథానాయకుడిగా ‘ఒడియన్’ రూపొందింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సాంకేతిక విలువలతో నిర్మితమైంది. విభిన్నమైన పాత్రలో అత్యున్నత సూపర్ పవర్స్ కలిగిన మోహన్ లాల్ కనిపించనున్నారు. డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను ఈ రోజు సాయంత్రం 4…

kgf about rajamouli

‘కేజీఎఫ్’! కి యూ/ఏ సర్టిఫికెట్ జారీ

kgf about rajamouliకన్నడ స్టార్ యాశ్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సెన్సార్ బోర్డు సభ్యలు ఈ సినిమాకి ఎలాంటి కత్తిరింపులు లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేశారు. హైదరాబాద్ లో దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా ఈ నెల 21న తెలుగు, కన్నడతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది.

nayan thara chiranjeevi

కొరటాల శివ మూవీలో నయనతార

చిరంజీవితో కొరటాల శివ తన తదుపరి సినిమాను చేయనున్నారు. కథానాయికగా నయనతారను ఈ సినిమాలో తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాను జనవరిలో లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలైపోయాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వున్న కథానాయిక నయనతార మాత్రమే. తెలుగు .. తమిళ భాషల్లో సీనియర్ కథానాయికలుగా ప్రస్తుతం అనుష్క .. నయనతార ..…