కాంగ్రెస్‌లో జర్నలిస్టు నేత పల్లె రవి చేరికపై ఓ అభిమాని అంతరంగం

తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్‌లో ఉద్యమనాయకులుగా మనగలిగిన వారంతా ఒక్కొక్కరూ ఆ పార్టీని వీడిపోతున్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక.. అవమానాలను భరించలేక గులాబీ గూటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. టీఆర్ఎస్ కు పెట్టని కోటగా ఉండే మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమ నాయకులు, జర్నలిస్టులు తమ ఆత్మాభిమానం చంపుకుని.. అక్కడ మనలేక కేసీఆర్ కు దూరమౌతున్నారు. ప్రొఫెసర్ కోదండరాం మొదలు విజయశాంతి నుంచి తాజాగా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి…

chandrababu naidu

తెలంగాణ అభివృద్ధికి నేను అడ్డుపడలేదు : చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా,  ఎవరికీ దక్కని గౌరవం సమైక్యాంధ్రప్రదేశ్ తనకు దక్కిందని… తెలంగాణ ప్రజలు పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న తనను ఎంతో ఆదరించారని చెప్పారు. తెలుగువారంతా సమైక్యంగా ఉండాలని ఏపీ ఉమ్మడిగా ఉన్నా, విడిపోయినా తాను అప్పుడు చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని న్యాయబద్ధంగా విడదీయాలని చెప్పానని… తాను తెలంగాణకు వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ప్రత్యేక హోదాను విభజన…

REVANTH REDDY NEWS

రేపు ఐటీ అధికారుల విచారణకు హాజరుకానున్న రేవంత్ రెడ్డి

ప్రముఖ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్  రెడ్డిని ఐటీ అధికారులు మరోసారి విచారించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు  బషీర్ బాగ్ లోని ఐటి కార్యాలయంలో రేవంత్ రెడ్డి ని విచారించనున్నారు. ఇదివరకే రేవంత్ రెడ్డి ని ఈనెల మూడవ తేదీన విచారించిన సంగతి తెలిసిందే.  కాగా రేవంత్ రెడ్డి తో పాటు ఇంకా కొంతమంది ప్రముఖులను ఐటీ అధికారులు విచారించనున్నారు.