samsung 512gb memory card

శాంసంగ్ 512 జీబీ మైక్రో ఎస్‌డీ కార్డు

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ రంగం లో వేగంగా దూసుకుపోతున్న కంపెనీ. తాజాగా మార్కెట్లోకి శాంసంగ్ 512 జీబీ సామర్ధ్యంతో మైక్రో ఎస్‌డీ కార్డు ను విడుదల చేసింది. దీనిని శాంసంగ్ యూరప్ మార్కెట్‌లో విడుదల చేసింది. దిని ధర దాదాపుగా మన కరెన్సీ లో రూ.24,265. దిని ఫ్యూచర్స్ ఇప్పుడు చూద్దాం. శాంసంగ్ 512 మైక్రో ఎస్‌డీ కార్డు జీబీ ఫీచర్స్. …………………………………………………… 1. 512 జీబీ సామర్ధ్యం. 2. ధర రూ.24,265. 3. 100 ఎంబీ స్పీడ్‌తో…

one plus 6t mobiles

మార్కెట్లోకి ‘వన్‌ప్లస్‌ 6టీ’ స్మార్ట్‌ఫోన్‌

ఈరోజు భారత మార్కెట్లోకి వన్‌ప్లస్‌ సంస్థ కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇటివల వన్‌ప్లస్‌ 6టీ మొబైల్ ను న్యూయార్క్‌లో లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ 6కి కొనసాగింపుగా ఇప్పుడు 6టీ మొబైల్ ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. సూపర్ స్టైలిష్ అండ్ స్లిమ్ మొబైల్. వన్‌ప్లస్‌ 6టీ మొబైల్ ఫీచర్స్. ………………………………………………… 1. 6జీబీ/128జీబీ 2. వెర్షన్‌ ధర రూ.40వేలు, 3. 8జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ.42,500, 4. 8జీబీ/256జీబీ స్టోరేజ్‌ ధర సుమారు రూ.46వేలు. 5. 6.41…

lenovo a 5 mobile

6వేలకే ‘లెనోవో ఎ5’

6వేలకే ‘లెనోవో ఎ5’ …………………………………… భారత మార్కెట్‌లోకి లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ5 ను తాజాగా విడుదల చేసింది. తక్కువ ధరలో మొబైల్ లవర్స్ కి ఈ మొబైల్ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ మొబైల్ ప్రత్యేకతలు ఇప్పుడు మీకోసం. ‘లెనోవో ఎ5’ ఫీచర్స్. …………………………………………. 1. 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. 2. 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3. 2/3 జీబీ ర్యామ్, 4. 16/32 జీబీ స్టోరేజ్, 5. 256 జీబీ…

Alcatel-3T-8 mobile specifications

భారత మార్కెట్‌లో అల్కాటెల్ 3టి 8 ట్యాబ్లెట్

అల్కాటెల్ 3టి 8 ట్యాబ్లెట్. ……………………………………… అల్కాటెల్ కంపెనీ మార్కెట్లోకి నూతన ఆండ్రాయిడ్ ను విడుదలచేసింది . ట్యాబ్లెట్ 3టి 8 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్ ధర రూ.9,999 ధరకు బ్లాక్, సూడో బ్లూ కలర్ వేరియెంట్లలో క‌స్ట‌మ‌ర్ల‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో వినియోగదారులకు లభిస్తుంది. అల్కాటెల్ 3టి 8 ఫీచర్లు… ………………… 1. 8 ఇంచ్ డిస్‌ప్లే, 2. 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3. 1.5…

what happens in one minute in the world

ఒక్క సెకన్ లో నెట్ లో ఎం జరుగుతోంది?

ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఉహించండి చూద్దాం! వామ్మో ….ఎలాగండి బాబు బోరు కొట్టి పిచ్చేకిపోతుంది అని అంటారు కదా. కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు, తెలుసండి మీ సంగతి… మరి అలాంటి ఇంటర్నెట్ లో ఒక్క సెకన్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి.   ఒక్క సెకన్ లో 4745 స్నాప్‌చాట్ స్నాప్స్ షేర్ చేస్తే . 69,444 స్నాప్‌చాట్ వీడియోలు చూస్తూ ఉంటారు. ఒక్క సెకన్ లో…

Twitter new updates

ట్విట్టర్ కొత్త అప్‌డేట్!

ఫోన్ ఉన్న చాలామంది ట్విట్టర్‌లో అకౌంట్ కలిగి ఉంటున్నారు. అలాగే రోజు రోజుకి వీరు ఉపయోగించే డేటా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకోసం మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్ ఐఓఎస్ మొబైల్ వాడుతున్న వినియోగదారుల కోసం ట్విట్టర్ కొత్త అప్‌డేట్ తీసుకువచ్చింది. ఇకనుండి ట్విట్టర్ కోసం ఎంత డేటా వాడుకోవాలనుకుంటున్నారో అంతే వాడుకోవచ్చు. దృష్టి లోపం ఉన్నవారికోసం కూడా న్యూ అప్‌డేట్ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రధాన ఉద్దేశం డేటా సేవింగ్, వీడియోలు ఆటోమేటిక్‌గా…